MHBD: తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ముద్దం సునీత వీరారెడ్డి తరపున మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పుట్ బాల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా అమ్మాపురం గ్రామంలో బీఆర్ఎస్ గెలుపును ఆపలేరని సవాల్ విసిరారు.