సీఎం రేవంత్‌తో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఇరువురు నేతలూ చర్చించారు. అలాగే ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను రేవంత్ వివరించారు. అనంతరం అఖిలేష్.. BRS నేతలు KTR, హరీష్ రావుతో కూడా సమావేశం అవుతారని సమాచారం.