WNP: యూనివర్సల్ హెల్త్ కవరేజ్ దినోత్సవం పురస్కరించుకొని వనపర్తి జిల్లాలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీనియర్ జడ్జి రజిని హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సరస్వమైన ఆరోగ్య సంరక్షణ సేవలో అందేలా చూడాలనే లక్ష్యంతో యూనివర్సల్ హెల్త్ కవరేజ్ దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా పాటిస్తున్నారన్నారు.