ATP: కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ పథకాల రుణాల లక్ష్యాల పురోగతిపై అనంతపురం కలెక్టరేట్లో డీఎల్సీసీ, డీసీసీ సమావేశం జరిగింది. ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ, కలెక్టర్ ఓ. ఆనంద్, బ్యాంకు అధికారులతో కలిసి పీఎం ముద్ర, పీఎంఈజీపీ వంటి పథకాల అమలును సమీక్షించారు. బ్యాంకులు రుణాల లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని ఎంపీ సూచించారు.