MDK: నార్సింగి మండలం నర్సంపల్లి గ్రామంలో స్థానిక సంస్థల రెండో విడత ఎన్నికలలో భాగంగా చివరి రోజు కావడంతో వార్డులలో సర్పంచ్ అభ్యర్థి బొమ్మగారి భారతమ్మ ప్రచారం జోరుగా కొనసాగుతుంది. ప్రచారంలో భాగంగా వినూత్నంగా లాండ్రీ షాప్లో బట్టలు ఇస్త్రీ చేస్తూ తమకు ఓటు వేయాలని తమ అనుచరులతో కలిసి అభ్యర్థు విజ్ఞప్తి చేశారు.