SKLM: ఆరోగ్య పరిరక్షణపై ప్రభుత్వ వైద్య అధికారులు, సిబ్బంది శ్రద్ధ వహించాలని జిల్లా కోర్టు న్యాయ సేవాధికారి సంస్థ ప్రధాన కార్యదర్శి హరిబాబు పేర్కొన్నారు. శుక్రవారం శ్రీకాకుళం(M) సింగుపురం ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో విశ్వజనీన ఆరోగ్య పరిరక్షణ దినోత్సవం సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ప్రజలు ఆర్థిక ఆరోగ్య ఇబ్బందులు ఎదుర్కొనకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు.