నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు వివేక్ ఆత్రేయ క్రేజీ ప్రాజెక్టును తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నాడు. అయితే ఈ సినిమాకు ‘కురుక్షేత్రం’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. టైటిల్‌కు తగ్గట్టుగా యుద్ధం, ఎమోషన్స్, పవర్ఫుల్ డైలాగ్స్ ఈ సినిమాలో ఉండనున్నట్లు సమాచారం. పౌరాణిక అంశాలను ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా వివేక్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్.