ధురంధర్ మూవీపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘X’ వేదికగా స్పందించాడు. ఆధిత్యధర్తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. ‘రిల్ లైఫ్ హమ్జా(రణ్వీర్) పాక్ ఉగ్రవాదులను అంతం చేస్తే, రియల్ లైఫ్ హమ్జా(ఆదిత్యధర్) భారతీయ చిత్ర దర్శకులను పని పడుతున్నాడు. ఉగ్రవాదులు ప్రాణాలకై పారిపోవచ్చు, కానీ అతడి ప్రతిభ నుంచి తమ సినిమాలను కాపాడుకోవడానికి దర్శకులు ఎక్కడికి పారిపోతారు?’ అని అన్నాడు.