TPT: జిల్లా కలెక్టరేట్లో ఈనెల 23న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు జరిగే ఈ కార్యక్రమంలో ప్రజలు తమ అర్జీలను సమర్పించి సమస్యలకు పరిష్కారం పొందాలని కోరారు. Meekosam వెబ్సైట్,1100 ద్వారా కూడా ఫిర్యాదుల స్థితి తెలుసుకోవచ్చన్నారు.