పశ్చిమాసియా యుద్ధం పాకిస్తాన్ సూపర్ లీగ్(PSL) పై ప్రభావం చూపిస్తోంది. MAR 26 నుంచి ప్రారంభం కానున్న PSL ప్రేక్షకులు లేకుండానే జరగనుంది. యుద్ధం కారణంగా ప్రేక్షకులు రావడానికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో PCB ఛైర్మన్ మోసిన్ నఖ్వీ క్రికెట్ అభిమానులకు క్షమాపణ చెప్పాడు.