ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రజా పరిషత్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ. 14.7 లక్షలతో రూపొందించిన బడ్జెట్ ప్రతిపాదనను సమావేశం ఆమోదించడం జరిగిందని ఉమ్మడి ఛైర్ పర్సన్ గంటా పద్మశ్రీ ఆదివారం తెలిపారు. ఏలూరులో జడ్పీ సమావేశం జరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.12.23 లక్షలతో సవరించిన బడ్జెట్ను ఆమోదించారు.