Riya Sachdeva : అందాలను ఆరబోస్తున్న రియా సచ్దేవ..
టాలీవుడ్ (Tollywood) రియల్ స్టార్ శ్రీహరి (Srihari) కొడుకు మేఘాంశ్ (Megamsh Srihari) మొదటి సినిమా రిలీజ్ చేసిన మూడేళ్లకు తన తదుపరి సినిమాని లాంచ్ చేశాడు. "మిస్టర్ బ్రహ్మ ఏంటి ఈ డ్రామా?" అనే టైటిల్ తో ఈరోజు ఈ మూవీ గ్రాండ్ గా ప్రారంభం అయ్యింది. మంచు మనోజ్ (Manchu Manoj), బాబీ కొల్లి (K Bobby), చోటా కె నాయుడు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) ముఖ్య అతిధులుగా ఈ ఈవెంట్ కి హాజరయ్యారు.
టాలీవుడ్ (Tollywood) రియల్ స్టార్ శ్రీహరి (Srihari) కొడుకు మేఘాంశ్ (Megamsh Srihari) మొదటి సినిమా రిలీజ్ చేసిన మూడేళ్లకు తన తదుపరి సినిమాని లాంచ్ చేశాడు. “మిస్టర్ బ్రహ్మ ఏంటి ఈ డ్రామా?” అనే టైటిల్ తో ఈరోజు ఈ మూవీ గ్రాండ్ గా ప్రారంభం అయ్యింది. మంచు మనోజ్ (Manchu Manoj), బాబీ కొల్లి (K Bobby), చోటా కె నాయుడు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) ముఖ్య అతిధులుగా ఈ ఈవెంట్ కి హాజరయ్యారు.
దివంగత నటుడు శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి (Meghansh Srihari) హీరోగా కొత్త చిత్రం ప్రారంభమైంది. A2 పిక్చర్స్ బ్యానర్ లో రూపొందనున్న ఈ చిత్రానికి జి. భవానీ శంకర్ దర్శకుడు. రియా సచ్దేవ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి ‘మిస్టర్ బ్రహ్మ ఏంటి ఈ డ్రామా'(Mr. Brahma what is this drama) అనే ఆసక్తికర టైటిల్ ను పెట్టారు.
ముహూర్తపు సన్నివేశానికి మంచు మనోజ్ క్లాప్ కొట్టగా, చోటా కె నాయుడు కెమెరా స్విచాన్ చేశారు. బాబీ కొల్లి గౌరవ (Bobby Kolli Hon) దర్శకత్వం వహించారు.రాజ్ దూత్'(2019) చిత్రంతో హీరోగా పరిచయమైన మేఘాంశ్.. ఆ తరువాత వేగేశ్న సతీష్ దర్శకత్వంలో ‘కోతి కొమ్మచ్చి’ అనే చిత్రంలో నటించాడు. ఈ ‘మిస్టర్ బ్రహ్మ’ సినిమా నటుడిగా అతనికి మూడోది.
ఈ చిత్రంలో పోసాని కృష్ణ మురళి,(Posani Krishna Murali) సునీల్, హర్ష వర్ధన్, శ్రీనివాస్ రెడ్డి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గోపిసుందర్ సంగీతం(Music by Gopisunder) అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా రామ్ ప్రసాద్, ఎడిటర్ గా ఎంఆర్ వర్మ వ్యవహరిస్తున్నారు.