»Malvika Nair Cute Instagram Pictures And Biography
Malvika Nair: మాళవిక నాయర్ క్యూట్ చిత్రాలు
యంగ్ హీరోయిన్ మాళవిక నాయర్(malvika nair) ఢిల్లీలో జన్మించారు. కానీ ఆ తర్వాత వారి ఫ్యామిలీ కేరళకు తరలివెళ్లడంతో ఆమె కొచ్చిలో స్కూలింగ్ చేసింది. ఆ తర్వాత ఢిల్లీకి తెరిగి వెళ్లి DAV శ్రేష్ఠ విహార్లో తన చదువును కొనసాగించింది. ఆ తర్వాత హైదరాబాద్లోని బేగంపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ ఉమెన్ నుంచి గ్రాడ్యుయేట్ చేసింది. 2012లోనే మలయాళ చిత్రం ఉస్తాద్ హోటల్ ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత 2015లో ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రంతో తెలుగులో నటించింది. ఆ తర్వాత మహానటి, విజేత, ఓరేయ్ బుజ్జిగా, థాంక్యూ వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. రేపు విడుదల కాబోతున్న ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి చిత్రంలో కూడా ఈ అమ్మడు హీరోయిన్ గా యాక్ట్ చేసింది. అన్నీ మంచి శకునములే చిత్రంలో కూడా నటటిస్తోంది. కానీ ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు.