NLG: మతోన్మాదానికి,సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా తెలంగాణా సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో ఉద్యమించాలని CPM జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం నల్గొండ దొడ్డి కొమరయ్య భవన్లో చాకలి ఐలమ్మ 37వ వర్ధంతికి ముఖ్యఅతిధిగా ఆయన పాల్గొన్నారు. అనంతరం వీరారెడ్డి మాట్లాడుతూ.. NDA కూటమి పెద్దలు జస్టిస్ సుదర్శన్‌రెడ్డిపై వ్యంగ్య ఆరోపణలు చేయడం విడ్డూరం అన్నారు.