Ananya pandey: అనన్య పాండే హాట్ షో.. కేక పుట్టిస్తోంది
నాజుగ్గా సన్నని సన్నజాతి మల్లెలా మెరుస్తుంటుంది బలీవుడ్ బ్యూటీ అనన్య పాండే. అసలు ఈ పిల్లను చూస్తే.. అబ్బా ఏముందిరా అనుకుంటాం.. కానీ సినిమాల్లో మాత్రం, అరే ఈమె హీరోయిన్ మెటీరియల్ కాదేమోనని అనిపిస్తుంది. కానీ ఫోటో షూట్ విషయంలో మాత్రం అనన్య హాట్ కంటెంట్ అని చెప్పొచ్చు.
పూరి జగన్నాథ్-విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వచ్చిన లైగర్ సినిమా భారీ ఫ్లాప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటించింది. లైగర్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అవడంతో.. అమ్మడు భారీ ఆశలు పెట్టుకుంది. కానీ సినిమా పోవడంతో అనన్య పాండే ఆశలు ఆవిరైపోయాయి. ఒకవేళ లైగర్ హిట్ అయితే అనన్యకు టాలీవుడ్లో ఆఫర్లు వచ్చేవేమో కానీ.. లైగర్ ఎఫెక్ట్ అమ్మడిపై గట్టిగానే పడింది. అసలు ఈ బ్యూటీ హీరోయిన్ మెటీరియల్ కానే కాదని.. ఒక్క మాటలో తేల్చేశారు తెలుగు జనాలు. అంతేకాదు ఆమె ఫిగర్ పై ట్రోలింగ్ కూడా చేశారు. దాంతో ఇక అనన్య తెలుగులో మరో ఛాన్స్ అందుకోవడం కష్టమని ఫిక్స్ అయపోయింది.
ప్రస్తుతానికి బాలీవుడ్లోనే సినిమాలు చేస్తోంది. రీసెంట్గా అనన్య నటించిన డ్రీమ్ గర్ల్ 2 ట్రైలర్ అదిరిపోయింది. ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందని అంటున్నారు. దాంతో అనన్య ఆశలన్నీ ఈ సినిమా పైనే ఉన్నాయి. ఆగష్టు 25న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా అనన్య పాండే షేర్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాను హీట్ ఎక్కిస్తున్నాయి.
సన్నని మెరుపుతీగలా వైట్ డ్రెస్‌లో మెరిసిపోతోంది అనన్య. ఆమె స్కిన్ టోన్ కుర్రకారును కిర్రెక్కించేలా ఉన్నాయి. పైన ఎద అందాలను చూపిస్తూ.. కింద థై షో చేస్తూ.. చాలా హాట్‌గా ఉంది ఈ హాట్ బ్యూటీ.
వైట్ డ్రెస్‌లో అనన్య ఒంపు సొంపులు పర్ఫెక్ట్గా ఎక్స్ ఫోజ్ చేసింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అన్నట్టు ఈ సన్న పిల్ల ‘ఆదిత్య రాయ్ కపూర్‌తో పీకల్లోతు ప్రేమలో ఉంది.