Kalasa Movie Exclusive Interview Bhanu Sree Sonakshi Verma Anurag
Kalasa: డిసెంబర్ 15న థియేటర్లో విడుదలకు సిద్ధంగా కలశ(Kalasa) మూవీ టీవ్ హిట్ టీవీతో ప్రత్యేక ఇంటర్వ్యూలో సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఇది హర్రర్ చిత్రం అయినప్పటికీ కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా అని చిత్ర యూనిట్ తెలుపుతున్నారు. యాక్ట్రస్ సోనక్షి వర్మను స్క్రీన్ మీద చూసి షాక్ అయినట్లు భాను శ్రీ(Bhanu Sree) తెలిపారు. కలశ కేవలం ఒక హర్రర్ మాత్రమే లేదు, ఎమోషనల్, లవ్ ఇలా అన్ని ఎమోషన్లను టచ్ చేసేలా తెరకెక్కించినట్లు పేర్కొన్నారు. సినిమాలో అన్ని క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయిని హీరోయిన్ సోనాక్షివర్మ(Sonakshi Verma) తెలిపారు. కులశ ప్రీవ్యూ చూసిన తరువాత మూడు రోజులు భయపడి నిద్రపోలేదని అన్నారు. ఇందులో రెండు షేడ్స్ ఉన్న పాత్రలో నటించినట్లు భాను వెల్లడించారు. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయని పేర్కొన్నారు. భాను చూడడానికి ఒక పాపులర్ అడల్ట్ యాక్ట్రస్లా ఉంటుందని యాంకర్ అన్నప్పుడు ఎంతో స్పోటీవ్గా తీసుకుందో చూస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారు. మూవీ టీమ్ చెప్పిన ఆసక్తికరమైన విషయాల కోసం ఈ వీడియోను పూర్తిగా చూసేయండి.