ఏపీ ఎన్నికలను ఉద్దేశించి లక్ష్మీకటాక్షం సినిమా తెరకెక్కించారా లేదా అసులు ఆ డైలాగ్ ఎందుకు పెట్టారు అనే విషయాన్ని హిట్ టీవీ ప్రేక్షకుల కోసం మూవీ టీమ్ ఎంతో ఆసక్తిగా వివరించారు.
Lakshmi Kataksham: లక్ష్మీకటాక్షం సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో లోకల్ లీడర్లు చాలా మంది వచ్చారు. ఏం తీస్తున్నారు అని చాలా మంది బెదిరించారని మూవీ డైరెక్టర్ సూర్య చెప్పారు. సినిమాలో సాయికుమార్ డైలాగ్స్ అద్బుతంగా ఉన్నాయి కానీ ఏ పార్టీని ఉద్దేశించి రాసుకున్న కథ కాదని డైరెక్టర్ చెప్పారు. సినిమా కథ స్టార్టింగ్ నుంచి తనకు తెలుసు అని అందులో ఓ కామెడీ క్యారెక్టర్ చేద్దామని యాక్టర్ వినయ్ చెప్పారు. కానీ అదృష్టవశాత్తు పోలీసులు క్యారెక్టర్ చేశాను అని తెలిపారు. ఇక సినిమాలో తన క్యారెక్టర్ చాలా బాగుందని, ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారని వివరించారు. అయితే సినిమాకు ముందు తనను కొంత మంది అవమానించారని వినయ్ చెప్పారు. మరీ ఏపీ ఎన్నికలకు ఈ సినిమాకు ఎలాంటి సంబంధం ఉందో మేకర్స్ చెప్పారు. వాటి గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూసేయండి.