»Director Veera Shankar Exclusive Interview Prabhas Directors Day Nagendra
Directors Day: ప్రభాస్ 35 లక్షలు విరాళం ఇచ్చారు
డైరెక్టర్స్ డే గురించి దాని ప్రత్యేకత గురించి డైరెక్టర్, తెలుగు డైరెక్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు వీర శంకర్ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను హిట్ టీవీ ప్రేక్షకులతో పంచుకున్నారు. వాటి గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూసేయండి.
Directors Day: నేడు తెలుగు పరిశ్రమ ఎంత ఎదిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని డైరెక్టర్ వీర శంకర్ పేర్కొన్నారు. ఈ మధ్యే ఆయన తెలుగు డైరెక్టర్ అసోసియేషన్స్‌కు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దీని ద్వారా ఆరోగ్యపరంగా, ఆర్థికంగా అత్యవసరం ఉన్న డైరెక్టర్లను ఆదుకోవడం, హెల్త్ ఇన్స్‌రెన్స్, ఎంప్లయ్‌మెంట్ లాంటి వాటిలో కూడా శ్రద్ధ వహిస్తుందని వీర శంకర్ చెప్పారు. చాలా మంది ఆర్థికంగా వృద్ధి చెంది డైరక్టర్ల కోసం మిడ్ మే మీల్స్‌ను స్థాపించారిన తెలిపారు. దీని ద్వారా రోజుకు వంద మంది వరకు భోజనాలు చేస్తున్నారు అని తెలిపారు. మే 4 న దర్శకత్వ దినోత్సవం జరుపుకోవడం వెనుక ఉన్న కథను ఎంతో ఆసక్తిగా చెప్పారు. దర్శక దిగ్గజ దాసరి నారయాణ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. డైరెక్టర్, తెలుగు డైరెక్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు వీర శంకర్ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను హిట్ టీవీ ప్రేక్షకులతో పంచుకున్నారు. వాటి గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూసేయండి.