Hit TV Exclusive Interview With TATTO ARTIST VISHNU
TATTO ARTIST VISHNU: రాకేష్ మాస్టర్ శివ అనే తన బ్రదర్ ద్వారా పరిచయం అయినాడని టాటు ఆర్టిస్ట్ విష్ణు తెలిపారు. మాస్టర్‌కి టాటుస్ అంటే చాలా ఇష్ట్రమని ఆయన తెలిపారు. తన వల్ల రాకేష్ మాస్టర్ డ్రింక్ కొన్ని నెలలు మానేశడని వినయ్ పెర్కోన్నాడు. రాకేష్ మాస్టర్‌కి టాటుస్ ఫ్రీగా వేశానని తెలిపారు. టాలీవుడ్ లో టాటుస్ లో నేనే టాప్ ఉండాలని ఆయన అన్నారు. ఇంతకు ముందు పేరు ప్రఖ్యాతలు వచ్చే విధంగా టాటుస్ వేయాలని ఆయన తెలిపారు. నేను వేసిన టాటుస్ ద్వారా రాకేష్ మాస్టర్ యంగ్‌గా కనిపించారని అన్నారు. మాస్టర్ వల్ల నా ఆర్ట్ టీవిలో కనిపించాదని ఆయన తెలిపారు. జులై మంత్‌లో నన్ను కలిస్తానని తెలిపారు.
మాస్టర్ని బాబయ్ అని పిలిచేవాడని అని ఆయన నాకు లైఫ్ లాంగ్ గుర్తువుంటారని అన్నారు. శేఖర్ మాస్టర్, మీద రాకేష్ మాస్టర్ కోపంతో ఉన్నరని నేను చనిపోయాక నా శవన్ని తాకవద్దని అన్నారని ఆయన తెలిపారు. దహన ఖర్చులు మైత్తం శేఖర్ మాస్టర్ భరించారని వినయ్ తెలిపారు. రాకేష్ మాస్టర్ 6వ తరగతి వరుకు చదువుకున్నరని ఆయనకు ఇంగ్లీష్ రాదని వినయ్ అన్నారు. ఆయన గొప్ప సేవ గుణం కలదని కరోన కాలంలో అనేక సేవ కార్యక్రమాలు చేశారని అన్నారు. రాకేష్ మాస్టర్ వెంట అమ్మ ఉండేదని ఆమె ఉంటే మాప్టర్ బతికి ఉండేవడని ఆయన అన్నారు. సమాజంలో కోపతపాలు ఉన్న మనిషి బ్రతికి ఉన్నప్పుడే కలిసి మెలిసి ఉండలని శేఖర్ మాస్టర్ ఉద్దేశించి ఆయన అన్నారు