AKP: రానున్న శ్రీరామ నవమి సందర్భంగా నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో వేడుకలను ఘనంగా నిర్వహించాలని అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పిలుపునిచ్చారు. 101 పంచాయతీల్లోని రామ మందిరాల్లో కల్యాణోత్సవాలు, ప్రత్యేక పూజలు నిర్వహించాలని కోరారు. ప్రజలంతా పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణం సృష్టించాలని సూచించారు.