AP: అటవీ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాగా, రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయిన విషయం తెలిసిందే. తాజాగా, హాల్ టికెట్లు విడుదలయ్యాయి. బీట్ ఆఫీసర్, Asst. బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://portal-psc.ap.gov.in ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని APPSC తెలిపింది.