ONGCలో 2,623 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఇవాళే లాస్ట్ డేట్. కంప్యూటర్ ఆపరేటర్, ఫిట్టర్, ల్యాబ్ కెమిస్ట్, డీజిల్ మెకానిక్ తదితర పోస్టులు అందుబాటులో ఉన్నాయి. పోస్టును బట్టి వేర్వేరు అర్హతలు ఉండగా.. 18-24 ఏళ్లవారు దరఖాస్తు చేసుకోవచ్చు. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు వెబ్సైట్: https://www.ongcindia.com/