WNP: బీజెపీ ఆధ్వర్యంలో బీహార్ అభివృద్ధి చెందుతుందని వనపర్తి మహిళా మోర్చా అధ్యక్షురాలు వారణాసి కల్పన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆలీగర్ నుంచి పోటీ చేసి గెలుపొందిన మైథిలీ ఠాకూర్ అనే అమ్మాయి భారత దేశానికి స్ఫూర్తిదాయకమని ఆమె తెలిపారు. ఆమె 25 సంవత్సరాలలోనే ఎమ్మెల్యేగా గెలుపొందటం చరిత్ర సృష్టించారన్నారు.