AP: విశాఖ CII సదస్సులో స్టీల్‌ప్లాంట్‌పై CM చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వక్రీకరించడం తగదని రాష్ట్ర TDP చీఫ్ పల్లా శ్రీనివాస రావు అన్నారు. స్టీల్‌ప్లాంట్ నష్టాల్లో ఉన్నా కేంద్రం నుంచి రాష్ట్రప్రభుత్వం రూ.14 వేల కోట్లు తీసుకొచ్చిందని గుర్తుచేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను వైసీపీ మానుకోవాలని సూచించారు.