NLG: సైబర్ మోసగాళ్లు జిల్లా పోలీస్ శరత్ చంద్ర పవర్ ఐపీఎస్ పేరుతో గుర్తు తెలియాని వ్యక్తి ఒక నకిలీ ఫేస్బుక్ ప్రొఫైల్ని క్రియేట్ చేసినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఆదివారం తెలిపారు. ఆ ఖాతా నుంచి సమాచారాన్ని జిల్లా ప్రజలు ఎవరూ నమ్మవద్దని ఆయన సూచించారు. నకలీ అకౌంట్ క్రియట్ చేసిన వారిని గుర్తించి కఠన చర్యలు తీసుకుంటామన్నారు.