NGKL: ఇవాళ ఎమ్మెల్యే వంశీకృష్ణ వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రోజంతా పలు అభివృద్ధి కార్యక్రమాలు, భూమి పూజలు, సమావేశాలు, కోటి దీపోత్సవాలతో ఆయన పర్యటన కొనసాగనుంది. ఉదయం 8:30 గంటలకు బల్మూర్, 9:30 గంటలకు అండర్ 14 వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం, మధ్యాహ్నం 3 గంటలకు అమ్రాబాద్ కోనేరు దేవస్థానం భూమి పూజ, రాత్రి 8 గంటలకు అచ్చంపేటలో కోటి దీపోత్సవంలో పాల్గొంటారు.