మీ బ్యాంక్ లావాదేవీలు నిర్దేశించిన పరిమితులు దాటితే ఐటీ శాఖ విచారణ తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక FYలో రూ.10L దాటకూడదు. కరెంట్ ఖాతాకు రూ.50L పరిమితి ఉంది. FD మొత్తం రూ.10L, వ్యక్తి నుంచి నగదు రూపంలో రూ.2Lకు మించి తీసుకోకూడదు. క్రెడిట్ బిల్లు రూ.10L, ప్రాపర్టీ కొనుగోలుకు రూ.30L పరిమితిని దాటకూడదు. ఈ పరిమితులు దాటితే బ్యాంకులు తప్పనిసరిగా ఐటీకి రిపోర్ట్ చేస్తాయి.