KRNL: హాలహర్వి మండలం బాపురం పంప్ హౌస్ వద్ద మరో మోటార్ ఏర్పాటు చేయాలని బీఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి రామలింగయ్య డిమాండ్ చేశారు. ఆదివారం ఆలూరులో ఆయన మాట్లాడారు. ఇక్కడి నుంచి అనేక గ్రామాలకు నీటి సరఫరా అవుతోందని, ప్రస్తుతం ఒక్క మోటార్ మాత్రమే ఉండటంతో నీటి ఎద్దడి ఏర్పడిందని అన్నారు.