టెక్ దిగ్గజం యాపిల్ 50వ వార్షికోత్సవం సందర్భంగా బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ.1,49,900 విలువైన ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌ను రూ.1,02,900కే కొనుగోలు చేయొచ్చు. ఇన్స్టంట్ డిస్కౌంట్, HDFC కార్డులపై లభించే క్యాష్‌బ్యాక్, పాత ఫోన్ ఎక్స్ఛేంజ్పై ఇచ్చే బోనస్ వంటివన్నీ కలిపి ఈ తగ్గింపును అందిస్తున్నట్లు ఇమేజిన్ స్టోర్ తెలిపింది. ఈ ఆఫర్లు పరిమిత కాలం పాటు మాత్రమే.