AP: ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, Asst. బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ల పరీక్ష 7న జరగనుంది. ఆఫ్లైన్ విధానం, ABCD సిరీస్లలో ప్రశ్నాపత్రం ఇస్తారు. తప్పులు లేకుండా OMR షీట్ నింపాలి. తప్పులు చేస్తే OMR షీట్ ఇన్వాలిడ్ అవుతుంది. కొట్టివేతలు కనిపించొద్దు. ఒకవేళ కనిపిస్తే ట్యాంపరింగ్ అయినట్లు భావిస్తారు. ఈ పరీక్షలో కూడా నెగిటివ్ మార్కులు ఉంటాయని అధికారులు సూచించారు.