భారత కరెన్సీ రూపాయి విలువ మరింత కనిష్ఠ స్థాయికి పడిపోయింది. అంతర్జాతీయంగా కొనసాగుతున్న చమురు సంక్షోభంతో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ.94.84కు చేరింది. ముడి చమురు ధరలు ఆకాశాన్నంటుతుండటంతో డాలర్‌కు డిమాండ్ పెరిగి, రూపాయిపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఈ యద్ధం ఇలాగే కొనసాగితే రూపాయి విలువ సెంచరీ దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.