కోల్ ఇండియా(CIL) అనుబంధ సంస్థ నార్తర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్(NCL)లో 270 అసిస్టెంట్ ఫోర్మెన్(గ్రేడ్ C) ట్రైనీ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ మరో 3 రోజుల్లో(మార్చి 4) ముగియనుంది. E&T, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఖాళీలు ఉండగా.. డిప్లొమా/డిగ్రీ ఉత్తీర్ణత గలవారు అప్లై చేసుకోవచ్చు. UR/OBC/EWSలకు పరీక్ష ఫీజు రూ.1180. SC/ST/PwBD/ESMలకు ఫీజు లేదు.
Tags :