»Virupaksha Beauty Samyukta Menon Open Lips Latest Instagram Photos
Samyukta menon: లిప్స్ ఓపెన్ చేసిన విరూపాక్ష బ్యూటీ..సిగ్నల్ ఇచ్చేసిందా!
ఇటివల విరూపాక్షతో మరో హిట్‌ను యంగ్ బ్యూటీ సంయుక్త మీనన్(samyuktha menon) తన ఖాతాలో వేసుకుంది. దీంతో ఈ అమ్మడు మంచి జోరు మీదుంది. ఈ క్రమంలో తాజాగా తన ఇన్ స్టా ఖాతాలో పలు ఫోటో షూట్ చిత్రాలను పోస్ట్ చేసింది. పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే ఆ ఫోటోలకు రెండు లక్షలకు పైగా లైకులు వచ్చాయి. అంతేకాదు అవి చూసిన నెటిజన్లు వావ్, లవ్ యూ అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు. మరి ఆ ఫోటోలు ఎలా ఉన్నాయో మీరు కూడా ఓ లుక్కేయండి.