»Tharakaratna Tarakaratna Last Speech He Want To Chandrababu Again Cm
Tharakaratna: తారకరత్న చివరి ప్రసంగం…
నందమూరి తారకరత్న చివరి ప్రసంగం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. గత నెల 27వా తేదీన తెలుగు దేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పాదయాత్రలో పాల్గొనేందుకు వచ్చారు తారకరత్న. ఆ సమయంలో అస్వస్థత ఏర్పడి హాస్పిటల్ కు తరలించారు. విషమంగా ఉండడంతో అక్కడి నుండి బెంగళూరు నారాయణ హృదయాలయకు తరలించారు. అక్కడ 23 రోజుల చికిత్స అనంతరం ఆయన కన్నుమూశారు. అయితే ఆయన చివరి ప్రసంగం ఇప్పుడు వైరల్ గా మారింది. మన భావితరాలు సుఖంగా బతకాలన్నా.. మన రాజ్యం బాగుండాన్న మనమంతా కంకణం కట్టుకుని, చంద్రబాబును గెలిపించుకునే, మళ్లీ ముఖ్యమంత్రిగా చెయ్యాలని, తద్వారా రామరాజ్యాన్ని తీసుకు రావాలని కోరుకుంటున్నానని తారకరత్న పేర్కొన్నారు.
నందమూరి తారకరత్న చివరి ప్రసంగం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. గత నెల 27వా తేదీన తెలుగు దేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పాదయాత్రలో పాల్గొనేందుకు వచ్చారు తారకరత్న. ఆ సమయంలో అస్వస్థత ఏర్పడి హాస్పిటల్ కు తరలించారు. విషమంగా ఉండడంతో అక్కడి నుండి బెంగళూరు నారాయణ హృదయాలయకు తరలించారు. అక్కడ 23 రోజుల చికిత్స అనంతరం ఆయన కన్నుమూశారు. అయితే ఆయన చివరి ప్రసంగం ఇప్పుడు వైరల్ గా మారింది. మన భావితరాలు సుఖంగా బతకాలన్నా.. మన రాజ్యం బాగుండాన్న మనమంతా కంకణం కట్టుకుని, చంద్రబాబును గెలిపించుకునే, మళ్లీ ముఖ్యమంత్రిగా చెయ్యాలని, తద్వారా రామరాజ్యాన్ని తీసుకు రావాలని కోరుకుంటున్నానని తారకరత్న పేర్కొన్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయడం కోసం మనమంతా కలిసి ముందుకు సాగాలని, ముఖ్యంగా తన అడుగు జనాల వైపు సాగుతుందన్నారు. చివరగా బాబాయ్ బాలకృష్ణను గుర్తుకు చేసుకున్నారు.
తారకరత్న మరణాన్ని ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తారకరత్న భార్య, పిల్లల బాధ్యత తనదేనని బాలకృష్ణ చెప్పారు. ఇదిలా ఉండగా బాలకృష్ణ నిర్ణయించిన సమయానికే అంత్యక్రియలు జరుగుతాయని ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు..