KDP: ఉగాది పండగ సందర్భంగా బ్రహ్మంగారిమఠం మండలంలోని శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిని కర్ణాటక రాష్ట్రం బెంగళూరు వాస్తవ్యులు శ్రీమద్విరాట్ పోతులూరు ప్రియ శిష్యులు శ్రీ సిద్దయ్య స్వామి గురు భక్త సేవ మండలి ట్రస్ట్ కమిటీ సభ్యులు దర్శించుకున్నారు. అనంతరం మఠాధిపతులు శ్రీ వీర ధర్మజ వెంకటాద్రి స్వాముల వారి దర్శించుకున్నారు.