GDWL: పట్టణంలోని రెండు కాలనీలకు చెందిన ఇరువర్గాల మధ్య శనివారం ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. తాజా మాజీ కౌన్సిలర్, వారి తండ్రికి కూడా గాయాలైనట్లు స్థానిక సమాచారం. ఈ ఘర్షనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.