PPM: కొమరాడ మండలంలో కోటిపాం గ్రామ సమీపంలో రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం సోమవారం ఉదయం లభించింది. అయితే ఏదైనా ట్రైన్ నుంచి సదరు వ్యక్తి ప్రమాదవసత్తు జారి పడిపోయాడా… లేక ఆత్మహత్య చేసుకున్నాడా అన్న విషయం తెలియవలసి ఉంది. దీనిపై జీఆర్పీఎఫ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.