AP: అనకాపల్లి జిల్లా ఏటికొప్పాకలో విద్యార్థి కౌశిక్ మృతిపై చిక్కుముడి వీడింది. తోటి విద్యార్థి నాటు తుపాకీతో కాల్చడంతోనే కౌశిక్ మృతిచెందినట్లు అధికారులు నిర్ధారించారు. తుపాకీతో ఆటలాడుతుండగా ఈ ఘటన జరిగిందని తేల్చిన అధికారులు.. సదరు విద్యార్థి, అతని తండ్రి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.