AP: అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాయవరంలో బాణసంచా పరిశ్రమలో జరిగిన భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 8కి చేరింది. గురువారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో మహిళ మృతి చెందింది. గణపత్రి గ్రాండ్ ఫైర్వర్క్స్ పరిశ్రమలో బుధవారం జరిగిన పేలుడులో ఆరుగురు సజీవ దహనమయ్యారు.