థాయ్‌లాండ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పట్టాయాలోని హోటల్లో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన రెస్క్యూ టీమ్ మంటల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags :