ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి తెలియని వారుండరు. స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరి ఫోన్ లో వాట్సాప్ ఉంటుంది. అందుకే…యాజమాన్యం సైతం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లు అందుబాటులోకి తీసుకువస్తోంది. తాజాగా మరో ఫీచర్ ని అందుబాటులోకి త
హైదరాబాద్‌లో మరోసారి పెద్ద ఎత్తున హవాలా డబ్బు పట్టుబడింది. అక్రమంగా తరలిస్తున్న 3.5 కోట్ల రూపాయలను హైదరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గాంధీనగర్ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో భాగంగా అధికారులు నగదును గుర్తించారు. ఆ క్రమంలో రెండు కార్
పూరి జగన్నాథ్ తన ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘లైగర్’ను భారీ స్థాయిలో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అందుకోసం బాలీవుడ్ బడా ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్‌తో చేతులు కలిపాడు పూరి. అందుకు తగ్గట్టే రిలీజ్‌కు ముందు లైగర్ పైభారీ హైప్ వచ్చింది. కానీ
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ సోమవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. కాగా… ఆయన అంత్యక్రియలు నేడు ముగిశాయి. కాగా… ఆయన అంత్యక్రియలకు రాజకీయ నాయకులు, అభిమానులు వేలాదిగా తరలి వచ్చారు. అభిమానులు ములా
మునుగోడు ఎన్నికల హీట్ రోజు రోజుకీ పెరుగుతోంది. ఈ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో అన్ని పార్టీల నేతలు అలర్ట్ అయ్యారు.ఈ క్రమంలో… బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి కి మంత్రి కేటీఆర్ సవాలు విసిరారు. మునుగోడు ఉప ఎన్నిక.. అక్రమ కా
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రం నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. మేకర్స్ ఈ మేరకు పవన్ షూట్లో పాల్గొన్న ఓ చిత్రాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ ఫొటోలో పవన్ క్యాప్ టీ షర్ట్ ధరించి ఫైట్ కోసం సిద్ధమైన స్టీల్
మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫిల్మ్ ‘గాడ్ ఫాదర్’.. బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లతో దూసుకుపోతోంది గాడ్ ఫాదర్. అక్టోబర్ 5న విడుదలైన ఈ చిత్రం ఐదు రోజు
వివాదాలకు పెట్టింది పేరు ఆర్జీవీ. ఆయనకు సంబంధం లేని విషయాల్లో కూడా వేలు పెట్టి… ఎవరికీ అసవరం లేకపోయినా అభిప్రాయాలు చెబుతూ ఉంటాడు. ఏదో ఒక విషయంలో తాను హాట్ టాపిక్ గా ఉంటే చాలు అని భావిస్తూ ఉంటాడు. తాజాగా… చిరంజీవి- గరికపాటి వివాదంలోనూ ఆర్జీవీ
పండగలు వచ్చాయంటే చాలు… ఈ-కామర్స్ సంస్థలు ఆఫర్ల వర్షం కురిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా దసరా, దీపావళి లాంటి పెద్ద పండగల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అన్ని సంస్థలు ఆఫర్లు ప్రకటిస్తాయి. కాగా.. ఫ్లిప్ కార్ట్ మాత్రం ఎవరూ ఊహించని రీతిలో డిస్కౌంట
మునుగోడు ఉపఎన్నికల వేళ చండూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి దుండగులు నిప్పుపెట్టారు. దీంతో మునుగోడు ఉపఎన్నిక ప్రచారం కోసం సిద్ధం చేసిన జెండాలు, పోస్టర్లు దగ్ధమయ్యాయి. దాదాపు 5 లక్షల విలువైన సామాగ్రి దగ్ధమైనట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన