ఢిల్లీ హిట్ అండ్ రన్ కేసు.. దేశాన్ని కుదిపేసింది. అంజలి అనే యువతి స్కూటీ మీద వెళ్తుండగా ఓ కారు ఆమెను ఢీకొట్టి దాదాపు 12 కిమీ వరకు ఈడ్చుకెళ్లింది. దీంతో తీవ్రగాయాలపాలైన అంజలి కన్నుమూసింది. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చ
క్యాసినో కేసు, విదేశాలకు డబ్బు మళ్లించారనే అభియోగాలతో చీకోటి ప్రవీణ్ కుమార్‌ను ఈడీ విచారిస్తోన్న సంగతి తెలిసిందే. కేసు వెలుగుచూసిన వెంటనే ప్రవీణ్ రాయల్ లైఫ్, ఫామ్ హౌస్‌లో అతని పెట్స్ చర్చకు వచ్చాయి. ఇప్పుడు చీకోటి ప్రవీణ్ ఆంధ్రప్రదేశ్‌లో
జనసేనాని పవన్ కళ్యాణ్ పై ఆంధ్రప్రదేశ్ మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శల వర్షం కురిపించారు. పవన్ ఓ సీజనల్ పొలిటీషియన్ అంటూ సెటైర్లు వేశారు. పవన్ పూర్తిస్థాయిలో రాజకీయాల్లో ఉండరంటూ విమర్శలు చేశారు. ఆవేశపూరిత స్పీచ్ లతో పవన్ కల్యాణ్ యువతను అజ
నేడు ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నివాళులర్పించారు. రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను సంజయ్ కొనియాడారు. తొలి తెలంగాణ ఉద్యమ నేత మర్రి చెన్నారెడ్డి అంటూ ఆయన ఉద్యమ స్ఫూర్తిని గుర్
థియేటర్లో వీరసింహారెడ్డి ఊచకోతకు.. రికార్డులు బద్దలవుతున్నాయి. అఖండ బ్లాక్ బస్టర్.. అన్ స్టాపబుల్ టాక్ షో.. బాలయ్య క్రేజ్‌ను పీక్స్‌కు తీసుకెళ్లాయి. ఇలాంటి సమయంలో క్రాక్ బ్లాక్ బస్టర్‌తో జోష్ మీదున్న గోపీచంద్ మలినేని.. బాలయ్యతో వీరసింహారెడ
చైనాలో కరోనా విజృంభిస్తోంది. డ్రాగన్ దేశంలో కేసులు 900 మిలియన్లకు చేరుకున్నాయి. మరో రెండు మూడు నెలల వరకు గరిష్టస్థాయిలోనే ఉండే అవకాశాలు ఉన్నాయని, వైద్య సదుపాయాల కొరత ఉన్న గ్రామీణ ప్రాంతాలకు కూడా వ్యాపించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను వైసీపీ నేతలు ఎందుకు తిడుతున్నారో అర్థం కావడం లేదని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం అన్నారు. టీడీపీ-జనసేన కలిస్తే వారికి అంత భయం, పిరికితనం ఎందుకు అని ప్రశ్నించారు. అధికారం ఉందనే అహంకారం కనిపిస్తోం
యువశక్తి సభలో పవన్ కల్యాణ్ సీఎం జగన్, మంత్రి రోజా, ముఖ్య నేతలను వదలకుండా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. పవన్ వ్యాఖ్యల మీద మంత్రులు రోజా, సిదిరి అప్పలరాజు కౌంటర్ అటాక్ చేస్తున్నారు. రోజాను డైమండ్ రాణి అంటూ కామెంట్ చేసిన పవన్ కల్యాణ్ మీద ఆమె తీ
రణస్థలంలో గురువారం నిర్వహించిన యువశక్తి సభలో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీకి అడ్డంగా దొరికిపోయారనే చెప్పవచ్చు. టీడీపీతో పొత్తు పైన, టీడీపీ చీఫ్ చంద్రబాబుతో భేటీకి సంబంధించి వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేయడం వంటి అంశాలు ఆయనకు రి
సోషల్ మీడియాలో ఎవరికి నచ్చినట్లు వారు ప్రచారం చేసుకుంటున్నారు. అందులో ఎలాంటి నిజం లేదని టీడీపీ ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు. రాజకీయ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవని.. ఎన్నికలు దగ్గరపడిన చివరి మూడు నెలల్లో అంతా మారిపోతుందని నాని అన్నారు