ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారులు సోమవారం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎస్బీ
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి సూరత్ సెషన్స్ కోర్టు(surath sessiions court) బెయిల్(bail) ను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో ఏప్రిల్ 13 వరకు బెయిల్ ను పెంచినట్లు తెలిపింది. తదుపరి విచారణ ఏప్రిల్ 13న జరపనున్నట్లు కోర్టు వెల్లడించింది.
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇటీవల కుటుంబం ఇచ్చిన పార్టీలో ఢిల్లీ ప్రముఖ వంటకం దౌలత్ కీ చాట్ తో పాటు టిష్యూ పేపర్లకు బదులు రూ.500 నోట్ల కరెన్సీ నోట్లను ఉంచారు. అయితే ఇవి నకిలీవి.
తెలంగాణలో ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (TSNPDCL)లో 100 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. వాటిలో జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు ఉన్నాయి. వీటికి అప్లై చేయాలం
ఏడాది లోపు ఎన్నికలు జరుగుతాయని, కాబట్టి ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి గడప గడపకు మన ప్రభుత్వం, ఇతర కార్యక్రమాలను పూర్తి చేయాలని ఎమ్మెల్యేలను, మంత్రులను, నియోజకవర్గ ఇంచార్జులను ఆదేశించారు జగన్.
తెలంగాణ(telangana)లో టెన్త్ ఎగ్జామ్స్ ఈరోజు ప్రారంభమైన కొద్ది సేపటికే ప్రశ్నపత్రం లీక్(10th question paper leaked) అయిందన్న వార్తలు వెలుగులోకి వచ్చాయి. పలువురి వాట్సాప్ ఖాతాల్లో(WhatsApp groups) క్వశ్ఛన్ పేపర్ ప్రత్యక్షం కావడంతో అధికారులతోపాటు విద్యార్థులు కూడా ఆందోళన చ
గాడిద పాలతో చేసిన సబ్బులను ఉపయోగిస్తే ఆడవాళ్లు అందంగా కనిపిస్తారని వ్యాఖ్యానించారు బీజేపీ ఎంపీ మేనకా గాంధీ.
సీబీఐ(CBI) ప్రధాన బాధ్యత దేశాన్ని అవినీతి రహితంగా మార్చడమేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ వజ్రోత్సవ వేడుకలను ప్రధాని మోదీ(pm modi) సోమవారం విజ్ఞాన్ భవన్లో ప్రారంభించిన క్రమంలో ప్రసంగించారు. మరోవైపు 2014 తర్వాత దేశంలో అవినీ
జార్ఖండ్(jharkhand) పోలీసులతో ఛత్రా(chatra)లో జరిగిన ఎన్కౌంటర్(Encounter)లో ఐదుగురు నక్సల్స్ హతమయ్యారని పోలీసులు సోమవారం తెలిపారు. హత్యకు గురైన ఐదుగురిలో ఇద్దరి తలలపై రూ.25 లక్షలు, మరో ఇద్దరికి రూ.5 లక్షల చొప్పున రివార్డులు ఉన్నాయని ప్రకటించారు.
ఆంగ్ల భాషలో మాట్లాడితే ఫైన్ పడుద్ది. అదేంటీ అనుకుంటున్నారా. అవును మీరు విన్నది నిజమే. ఇటలీ(italy)లో కొత్తగా ఇంగ్లీష్(English) భాషను వినియోగించడాన్ని నిషేధించారు. ఒక వేళ ఉపయోగిస్తే వారికి 100,000 యూరోల (రూ.82,46,550)ఫైన్ విధించనున్నారు.