సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడిచే వందే భారత్ రైలు(Vande Bharat Train)ను ఏప్రిల్ 8న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ(pm modi) జెండా ఊపి ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
న్యాచురల్ స్టార్ హీరో నాని(nani) దసరా మూవీ 100 కోట్ల సక్సెస్ వేడుకల్లో పాల్గొనకముందే రేపు గోవాలో నాని 30వ(#nani30) చిత్రం షూటింగ్ కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మేకర్స్ గోవాలో చాలా సుదీర్ఘమైన షెడ్యూల్‌ను ప్లాన్ చేసినట్లు తెలిసింది. ఇది రాబోయే 40 రోజుల పా
ఏపీ విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలిపివేయాలని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటి రామారావు(KTR) ఆదివారం కేంద్ర ప్రభుత్వానికి లేఖ(letter) రాసి డిమాండ్ చేశారు. పలు కార్పొరేట్లకు రూ. 12.5 లక్షల రుణాలను మాఫీ చేసిన కేంద్ర ప్రభుత్వం వైజాగ
ఓ వృద్ధుడికి ఇద్దరు పోలీసులు(police) సహాయం చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన పప్పును పోలీసులు ఓపికతో సేకరించి సంచిలోకి ఎత్తారు. ఇది చూసిన నెటిజన్లు వారు చేసిన పనికి అభినందనలు తెలియజేస్తున్నారు.
బీహార్(Bihar)లోని నలంద, షరీఫ్‌లోని రెండు మూడు చోట్ల శనివారం రాత్రి హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ఒక వ్యక్తి మృతి చెందగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి. మరోవైపు ఈ ఘటనలో మతపరమైన కోణం లేదని బీహార్ పోలీసులు చెప్పారు.
డబ్బు కోసమే తనతో అలాంటి సినిమాలు చేయించారని అంటున్న ప్రముఖ నటుడు సుమన్(Actor Suman)తో హిట్ టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూ మీ కోసం
ప్రముఖ తమిళ్ హీరో విజయ్ సేతుపతి(vijay sethupathi) పొలిటికల్ ఎంట్రీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంకే స్టాలిన్(mk stalin) 70వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన ప్రజా జీవితాన్ని స్మరించుకునే ఎగ్జిబిషన్ కార్యక్రమానికి హాజరైన క్రమంలో సేతుపతి మాట్లాడారు. ఆ క్ర
పాకిస్థాన్(pakistan)లోని కరాచీ(karachi)లోని ఉచిత రేషన్ పంపిణీ కేంద్రంలో పిండి కోసం శుక్రవారం తొక్కిసలాట(Stampede) జరిగి 12 మంది మృతి చెందారు. మరికొంత మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. బాధితుల్లో మహిళలు, పిల్లలు ఉన్నారని వారు ధృవీకరించారు.
హైదరాబాద్ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో రేపు సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాజస్థాన్ జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో ఇప్పటికే అన్ని రకాలు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు దాదాపు 1500 మంది పోలీసులతో బందోబస్
మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై ఆరెస్సెస్(RSS) కార్యకర్త కమల్ బదౌరియా హరిద్వార్ కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఏప్రిల్ 12న ఈ కుసు విచారణకు రానుంది. ఆర్ఎస్ఎస్ సభ్యలు 21వ శతాబ్దపు కౌరవులని రాహుల్ గాంధీ హర్యానాలో వ్యాఖ్యలు చే