JGL: దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. ఆయన క్యాంపు కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి, దివంగత ఇందిరా గాంధీ వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్ర
NLR: ప్రభుత్వ శాఖల్లో పని చేసే ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ సహజమని ఉదయగిరి ఎంఈవోలు తోట శ్రీనివాసులు, టీ. వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం ఉదయగిరిలోని నార్త్ స్కూల్లో HMగా పనిచేస్తున్న కప్పా వెంకటేశ్వర్లు పదవీ విరమణ చేశారు. ఉపాధ్యాయ వృత్తిలో ఆయన
NLG: చిట్యాల మండలం పెద్దకాపర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను చిట్యాల ప్రత్యేక అధికారి శ్రవణ్ కుమార్ ఎంఈవో సైదా నాయక్తో కలిసి శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం తనిఖీల్లో భాగంగా రిజిస్టర్లను పరిశీలించారు. పాఠశాలకు రెండు ఇంకుడు గుంత
ఏక్తాదివస్ను పురస్కరించుకుని కేంద్రియ గృహమంత్రి దక్షతా పదక్ అవార్డులను కేంద్ర హోంశాఖ ప్రకటించింది. మొత్తం 1466 మంది పోలీసులు ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు. వీరిలో జమ్మూకశ్మీర్ నుంచి 40 మంది పోలీసులకు అవార్డులు అందించింది. ఈ 40 మందిలో పహల్గామ్ ఉ
HYD: భగవద్గీతపై టీడీపీ ఎమ్మెల్యే MS రాజు చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుద్ధిలేని వ్యక్తిని టీటీడీ బోర్డు మెంబర్గా నియమించడం ఏంటని చంద్రబాబునాయుడిని ప్రశ్నించారు. హిందూ ధర్మంపై ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు MS రా
KRNL: ఇటీవల కురిసిన వర్షాల కారణంగా అరికెర గ్రామంలోని పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. శుక్రవారం దెబ్బతిన్న పంట పొలాలను గ్రామంలోని రైతులతో కలిసి ఆలూరు టీడీపీ ఇన్ఛార్జి వైకుంఠం జ్యోతి పరిశీలించారు. పంట నష్టం వల్ల కష్టాల్లో ఉన్న రైతు సోదరు
ATP: పెద్దవడుగూరు మండలం లక్ష్యం పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని కొందరు విద్యార్థులతో పాఠశాలలో పరిశుభ్రత పనులను చేయించడం తగదని గ్రామస్తులు ఉపాధ్యాయులపై మండిపడుతున్నారు. శుక్రవారం విద్యార్థులు చేస్తున్న పనులకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడి
NZB: ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాళవీయ శుక్రవారం ఆలూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు రికార్డులు, తూకాలు, చెల్లింపుల విధానాలను పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. క
ELR: జిల్లా టి.నరసాపురం గ్రామ శివారులో శుక్రవారం టిప్పర్ లారీ ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. అయితే ప్రమాదం ఎలా జరిగిందో ఎవరికి తెలియదు. స్థానికులు క్రేన్ సహాయంతో తరువాత లారీని పైకి లేపడ
TPT: శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో శుక్రవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని నిర్వహించినట్లు వర్సిటీ కార్యాలయం పేర్కొంది. ఇందులో భాగంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, NSS ఆధ్వర్యంలో రాష్ట్రీయ ఏక్తా దివస్ (జాతీయ ఐక్యత దినోత్సవం) సందర