BHNG: యాదాద్రి కొండపై శ్రీవారి అనుబంధ ఆలయమైన పర్వత వర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రీ దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు ఉదయం విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, పంచగవ్యప్రాసన, అఖండ దీపారాధన కార్యక్రమాలు వైభవంగా జరిగాయి
NZB: నాంపల్లి కోర్టులో న్యాయవాది కలీంపై దాడి చేసిన సంఘటనలోని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎల్లారెడ్డి న్యాయవాదులు డిమాండ్ చేశారు. కలీంపై దాడికి నిరసనగా ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్ట్ న్యాయవాదులు విధులు బహిష్కరించారు. గురువారం ఎల్లారెడ్డి బార
కర్నూలు: పెద్దకడబూరు మండలం కల్లుకుంటకు చెందిన దళిత మహిళ గోవిందమ్మ తనకు న్యాయం చేయాలని ఎమ్మిగనూరులో చేపట్టిన నిరాహార దీక్ష గురువారం రెండవ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన కుమారుడు కులాంతర వివాహం చేసుకున్నారనే కుట్రతో గోవింద
ELR: ఉంగుటూరు మండలం కైకరం గ్రామంలో ఒంటరిగా ఏ ఆధారం లేకుండా నివసిస్తున్న నిరుపేద వృద్ధురాలికి అండగా జనసేన పార్టీ నాయకులు వెజ్జు సుబ్బారావు సహాయంగా రూ.5,000లు గురువారం అందజేశారు. ఈ కార్యక్రమంలో కోన శ్రీనివాసరావు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు,
TG: రుణమాఫీ విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రూ.18 వేల కోట్లతో తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతీఒక్కరికీ మాఫీ చేయనున్నట్లు చెప్పారు. గత సర్కార్ ఎగ్గొట్టిన రుణమాఫీ క్లియర్ చేస్తున్నామని, త్వరలోనే మిగతావి క్లియర్
ELR: గణపవరం మండలం కేశవరం గ్రామానికి చెందిన కొలపర్తి వేణు ఇటీవలే కాలుకి అపరేషన్ చేయించుకున్న నేపథ్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ నిమిత్తం మంజూరైన రూ.10 లక్షల చెక్కును బాధితుని కుటుంబానికి ఉంగుటూరు MLA ధర్మరాజు గురువారం అందజేశారు. ఈ కార్యక్రమంలో కేశవరం గ్
ప్రకాశం: కారంచేడు గ్రామ ప్రజలకు తాగునీటి సమస్య తీరనుంది. రూ. 75 లక్షల వ్యయంతో ఓఎన్జీసీ సీఎస్ఆర్ ఫండ్స్‌తో చెరువు వద్ద నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ శుక్రవారం ప్రారంభం కానుంది. ఈ ప్లాంట్ ద్వారా శుద్ధి చేసిన నీరు గృహా
ASR: అనంతగిరి మండలం మంగళగుడ గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా గుర్తించాలని గ్రామస్తుడు సింహాచలం కోరారు. ఈ మేరకు గురువారం మండల తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఎన్నో ఏళ్లుగా తమ గ్రామానికి విద్యుత్ సౌకర్యం లేక చీకట్లో మగ్గుతున్నామని ఆవేదన చెం
కర్నూలు: శ్రీశైలంలో లోక కల్యాణం కోసం శ్రీశైలక్షేత్ర పాలకుడైన శ్రీబయలు వీరభద్రస్వామివారికి విశేష పూజలను నిర్వహించారు. పరోక్షసేవ ద్వారా 23 మంది భక్తులు ఈ విశేషపూజలను జరిపించుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, పశ్
TG: ప్రతిపక్షాలు వాగుడు ఆపాలని CM రేవంత్ రెడ్డి హెచ్చరించారు. గత ప్రభుత్వం చేసిన అడ్డగోలు తప్పులను తాము సరిదిద్దుతున్నామని తెలిపారు. BRS ఖాతాలో రూ.1500కోట్లు ఉన్నాయని.. అందులో రూ.500కోట్లను మూసీ పరిధిలోని పేదలకు ఇవ్వాలని సూచించారు. పేదలకు డబుల్ బెడ్ ర