పాకిస్థాన్ క్రికెటర్ బాబర్ ఆజంపై ఆ దేశ మాజీ బౌలర్ సికిందర్ బఖ్త్ ఘాటు విమర్శలు చేశాడు. ఇప్పటికైనా బాబర్‌కు సిగ్గు వచ్చిందని.. అందుకే కెప్టెన్సీ నుండి వైదొలిగాడని అన్నాడు. T20 ప్రపంచ కప్ తర్వాతే ఈ నిర్ణయం తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డాడు. కాగ
ELR: విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అంటూ సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు ఏలూరులో గురువారం నిరసన దీక్ష చేపట్టారు. ఏలూరు వసంత మహల్ సెంటర్లోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయవద్దు అంటూ రైతు, వ్యవసాయ కార్మిక, కౌలు ర
కృష్ణా: నందివాడలో సీపీఎం జిల్లా ఉపాధ్యక్షడు ఆర్ సీపీ రెడ్డి గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బుడమేరు వరదల్లో పంటలు కోల్పోయిన కౌలు రైతులకు ప్రభుత్వం నష్టరిహారం చెల్లించాలన్నారు. వరదల్లో ఇళ్లు మునిగిపోయిన
TG: రాష్ట్రంలో మూడు రోజులపాటు ఇవాళ, రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ ఉమ్మడి మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్, కామారెడ్డి జిల్లాల్లో వర్షం కురిసే ఛాన్స్ ఉందని పేర్కొ
ప్రకాశం: మంత్రి డోల బాలా వీరాంజనేయ స్వామి గురువారం సచివాలయంలోని తన ఛాంబర్ లో కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తు మూల అశోక్ రెడ్డి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యేలతో భేటీ అయ్యార
TG: మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించింది. ‘ ఆమె చేసిన వ్యాఖ్యల అంశాన్ని నిశితంగా పరిశీలించాం. కొండా సురేఖ భేషరతుగా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. సమంతను కించపరచాలని అనుకోలేదని వివరణ ఇచ్చారు. ఒకవేళ సురేఖ క్షమాప
అనంతపురం: జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్‌ను పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం అనంతపురం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే పల్లె సింధూర, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిలు కలసి పుష్పగుచ్ఛాలు అందజేశార
HYD: శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధి జయనగర్ కాలనీలో రూ.17 లక్షలతో నిధులతో నిర్మిస్తున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. సీసీ రోడ్డు ని
జనగామ: దేవరుప్పుల మండల BRS కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు తీగల దయాకర్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్ రూ.2లక్షల రుణమాఫీ పూర్తి చేయాలని, రేపు తొర్రూర్‌లో తలపెట్టిన రైతు ధర్న
SKLM: ఆముదాలవలస మండలం కొర్లకోట గ్రామంలో గురువారం పొలం పిలుస్తుంది కార్యక్రమం ఏవో మోహన్ రావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వరి పొలాలను పరిశీలించారు. రైతులకు పంటల యాజమాన్య పద్ధతులు గురించి ఎరువుల యాజమాన్యం, పంటలలో వచ్చే చీడపీ