ప్రకాశం: ఒంగోలు నగరంలో ప్రముఖ సినీ హీరోయిన్ కీర్తి సురేష్ గురువారం సందడి చేశారు. నగరంలో నూతనంగా నిర్మితమైన చెన్నై షాపింగ్ మాల్‌ను కీర్తి సురేష్ ప్రారంభించారు. తమ అభిమాన నటి చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వారందరికీ కీర్తి స
NGL: మిర్యాలగూడ మండలం రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్సైగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన ఎస్సై లోకేష్ కుమారు, మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బొంగరాల కిరణ్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శాలువా కప్పి పుష్పగుచ్చం అంధించి శుభాకాంక్
మేడ్చల్: శరన్నవరాత్రి ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. కాప్రా జమ్మిగడ్డలో ఆజాద్ యూత్ అసోసియేషన్ 19 సంవత్సరాలుగా దుర్గాదేవి నవరాత్రులు నిర్వహిస్తున్నారు. విజయదశమికి ముందు, పది రోజుల్లో అమ్మవారిని పది రూపాల్లో పూజిస్తామని తెలిపారు. ప్రతి
NZB: ఇంటింటికి కుటుంబ సర్వే పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం KMR మున్సిపల్ పరిధిలోని 6వ వార్డులో కుటుంబ సర్వే పనులను ఆయన తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్ క్రింద చేపడుతున్న ఇంట
ప్రకాశం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మారిటైం బోర్డు కార్పొరేషన్ ఛైర్మన్ గా ప్రభుత్వం నియమించిన నేపథ్యంలో మర్రిపూడిలోని పొదిలి కొండ పృధులగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో దామచర్ల సత్య ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మండల నాయకులు ఆయనకు స్వ
కేంద్ర ప్రభుత్వం సహా హర్యానా, పంజాబ్ సర్కార్లపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ కాలుష్యంపై ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ తమ ఆదేశాలను పాటించడం లేదని పేర్కొంది. పంట వ్యర్థాలు కాల్చిన వారి నుంచి హర్యానా, పంజాబ్ నామమాత్రపు జరిమా
KDP: ఖాజీపేట మండలంలోని బోసిరెడ్డి పల్లె గ్రామానికి చెందిన జయరాం రాజు (55), ఆయన భార్య రాజేశ్వరి (48) గురువారం వారి ఇంటిలో ప్రమాదవశాత్తు గ్యాస్ సీలిండర్ పేలి ఇద్దరికి గాయాలయ్యాయి. కూలి పనికి పోయి వచ్చి వంట చేసుకుందామని పోయి వెలిగిస్తుండగా సీలిండర్ ప
AKP: శ్రీదేవి శరన్నవరాత్రుల సందర్భంగా అనకాపల్లి నూకాంబిక అమ్మవారిని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గురువారం దర్శించుకున్నారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, టీడీపీ రాష్ట్ర కార్యనిర
PLD: చిలకలూరిపేట పట్టణంలోని ICICI బ్రాంచ్‌లో గురువారం భారీ కుంభకోణం వెలుగు చూసింది. సమారు రూ.30 కోట్ల వరకూ నగదు స్వాహా చేసినట్లు సమాచారం. దీంతో ఖాతాదారులు బ్రాంచ్ ముందు ఆందోళనకు దిగారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
పాకిస్థాన్ క్రికెటర్ బాబర్ ఆజంపై ఆ దేశ మాజీ బౌలర్ సికిందర్ బఖ్త్ ఘాటు విమర్శలు చేశాడు. ఇప్పటికైనా బాబర్‌కు సిగ్గు వచ్చిందని.. అందుకే కెప్టెన్సీ నుండి వైదొలిగాడని అన్నాడు. T20 ప్రపంచ కప్ తర్వాతే ఈ నిర్ణయం తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డాడు. కాగ