దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1,769.19 పాయింట్ల నష్టంతో 82,497.10 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 546.80 పాయింట్లు నష్టపోయి 25,250.10 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.96 వద్ద న
HYD: మంత్రి కొండా సురేఖపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు బీఆర్ఎస్ కార్పొరేటర్లు చేశారు. బంజారాహిల్స్ ఏసిపి వెంకటరెడ్డి, సీఐ రాఘవేందర్‌లకు వేరువేరుగా ఫిర్యాదు కాపీలను అందజేశారు. వెంకటేశ్వర నగర్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ మన్నే కవ
AP: కాంగ్రెస్ పెట్టిన 48 గంటల గడువుకు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ యాజమాన్యం తొలగించిన 4,200 మంది కాంట్రాక్ట్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవడం కాంగ్రెస్ సాధించిన విజయమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. స్టీల్ ప్లాంట
గాజా అప్రకటిత ప్రధాని రావీ ముష్తాహా మృతి చెందినట్లు ఇజ్రాయెల్ భద్రతా దళాలు ప్రకటించాయి. కొన్ని నెలల క్రితమే తాము జరిపిన దాడుల్లో ఆయనతో పాటు మరో ఇద్దరు హమాస్ కమాండర్లు మరణించారని IDF, షిన్‌బెట్ తాజాగా ధ్రువీకరించాయి. కాగా, గాజాలో హమాస్ తరపున
NZB: జిల్లా కేంద్రంలో 20వ డివిజన్లో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సూర్యనారాయణ హాజరయ్యారు. అర్బన్ నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఎమ్
కర్నూలు: వైసీపీ నాయకుల ప్రధాన అనుచరులు మరోసారి రెచ్చిపోయారు. స్థానిక ఎమ్మెల్యే విరూపాక్ష సోదరుడు, ఆయన అనుచరులతో కలిసి స్థానిక విద్యుత్ స్టేషన్లపై దాడికి దిగారు. ఆలూరు మండలంలోని మొలిగివలి, ఆస్పరి మండలంలోని జోహారపురంలోని సబ్ స్టేషన్లపై దాడి
కర్నూలు: నంద్యాల-గిద్దలూరు జాతీయ రహదారి నల్లమల ఘాట్ రోడ్డులోని శ్రీ సర్వ లక్ష్మినరసింహ స్వామి ఆలయం సమీపంలో బైక్ అదుపుతప్పి యువకుడికి గాయాలైన ఘటన గురువారం జరిగింది. రోడ్డు భద్రత విభాగం సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, యువకుడిని 108 వాహనంలో న
గూగుల్ పే డిజిటల్ మనీ యాప్‌లో ఇక నుంచి రూ.5 లక్షల వరకు వ్యక్తిగత లోన్ తీసుకోవచ్చని గూగుల్ పేర్కొంది. తమ ప్లాట్‌ఫామ్ ద్వారా రూ.50 లక్షల వరకు గోల్డ్‌లోన్ తీసుకోవచ్చని తెలిపింది. ఇందుకోసం ముత్తూట్ ఫైనాన్స్‌తో జట్టు కట్టినట్లు వెల్లడించింది.
TG: KTRపై మంత్రి కొండా సురేఖ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. 9 హామీలు అమలు చేస్తే.. పదో హామీ ఎందుకు ఇవ్వలేదని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని తమపై పిచ్చి రాతలు రాయిస్తున్నారని మండిపడ్డారు. పదవి కాంక్షతో KCR
HYD: రాష్ట్ర శాసనమండలి చీఫ్ విప్‌గా నియమితులైన ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన సీఎంకు పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సన్మానించి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్