తమ దేశంపై దాడికి ప్రయత్నిస్తే దక్షిణ కొరియా, దాని మిత్రదేశాలపై అణ్వాయుధాలు ప్రయోగిస్తామని ఉత్తరకొరియా అధినేత కిమ్ హెచ్చరించారు. పాగ్యాంగ్లోని ప్రత్యేక దళాల సైనిక శిక్షణ స్థావరాన్ని సందర్శించిన అనంతరం కిమ్ మాట్లాడారు. తమ దేశ సార్వభౌమాధ
ADB: బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో మార్క్ఫెడ్ ద్వారా సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగారెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జ్ ఆడే గజేందర్ ప్రారంభించారు. గజేందర్ మాట్లాడుతూ.. రైతులు పండించ
TG: ఉస్మానియా యూనివర్సిటీలో వివిధ పీజీ కోర్సుల కాలేజీలకు రేపటి నుంచి ఈనెల 15వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించారు. అయితే, ఓయూ పాలన భవనంతోపాటు ఇతర కార్యాలయాల్లో యథావిధిగా విధులు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు, అధ్యాపకులకు మ
NTR: దసరా ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై రెండవ రోజు గాయత్రీదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి దుర్గమ్మ దర్శనార్థం భక్తులు తరలివస్తున్నారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చ
AP: వైఎస్ వివేకా హత్య కేసుపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో నిందితులైన ఎంపీ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వారికి మంజూరు చేసిన ముందస్తు బెయిల్ షరతులను సడలించాలని విజ్ఞప్తి చేశారు. వారి పిటిషన్పై సీబ
టాలీవుడ్ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాక్సాఫీస్ కలెక్షన్ల ఆధారంగా పెద్ద హీరోలు ఎవరనేది నిర్ణయించలేమని ఓ ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూలో తెలిపారు. ‘ప్రతి హీరోకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అప్పుడప్పుడు స్టార్ హీరోల
AKP: గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని మునగపాక మండలం వాడ్రాపల్లి గ్రామ సర్పంచ్ కాండ్రేగుల నూకరాజు గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం గ్రామంలో పారిశుద్ధ్యం పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించి చెత్త చదరాన్ని తొలగించారు. మురికి కాలువలను